loading...
Sale!

A to Z HOME Elephant Eye Laminated Nazar Battu Wall Hanging Protector from Evil Eye (21 X 29 Cms – Pack of 2)

Original price was: ₹299.00.Current price is: ₹169.00.

Description

Price: ₹299 - ₹169.00
(as of Aug 08, 2025 01:43:11 UTC – Details)



ఏనుగు కన్ను దిష్టి మరియు కళ్ళ దిష్టి గణపతి లామినేటెడ్ మల్టి కలర్ చిత్రపటము మనకు రక్షా కవచంగా పనిచేస్తుంది. ఇంటి బయట, దుకాణాలు, ఆఫీసులు, వర్కింగ్ స్థలములు, పరిశ్రమలు మొదలగు చోట్ల దీనిని వ్రేలాడ దీసినచో శుభఫలితాలు కలుగుతాయి. నరదిష్టి, దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. పీడ కలలు, శత్రు భయం, సకల విఘ్నాలు, నగరఘోష రాకుండా కాపాడుతుంది. వాస్తు రీత్యా వీధిపోటు ఉన్న ఇళ్లకు, దుకాణాలకు, వ్యాపార సమూహాలకు ఎదురుగా ఈ ఏనుగు కన్ను దిష్టి చిత్రపటము వ్రేలాడ దీసినచో ఎలాంటి దోషాలైనా మన దరిదాపుల్లోకి కూడా రావని మన పూర్వీకుల నుంచి నమ్ముతున్నారు
A to Z HOME Elephant Eye Laminated Nazar Battu Wall Hanging Protector from Evil Eye (21 X 29 Cms – Pack of 2)
Evil Eye Hanging Protector
Prevention of Vastu Dosha
Protection from Enemies
Elephant Eye Protector

Buy Now